: ఇకపై రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను జిల్లాలో ఏ రిజిస్ట్రార్ ఆఫీసులోనైనా చేసుకునే సౌలభ్యం ఈ నెల 15 నుంచీ పలు జిల్లాల్లో అందుబాటులోకి రానుంది. నల్గొండ, కర్నూలు, మహబూబ్ నగర్, చిత్తూరులో ముందుగా ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.