: ఆచూకీ లేని గొల్లపూడి మారుతీరావు మనవడు
సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మనవడు ఆదిత్య(14) గత నెల 28న హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ట్ స్టేషన్ లో తప్పిపోయాడు. ఇంతవరకూ ఆచూకీ లేదంటూ కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆదిత్య మానసిక లోపాలతో బాధపడుతున్నట్లు సమాచారం.