: అమీర్ ఖాన్ ను కలవాలని బిల్ గేట్స్ ఆకాంక్ష


నటనకు అంకితమైన వ్యక్తి అమీర్ ఖాన్. ప్రపంచాన్ని సాఫ్ట్ వేర్ టెక్నాలజీతో మార్చివేసిన వ్యక్తి బిల్ గేట్స్. అయినా వీరిద్దరికీ సామీప్యత ఉంది. తన సంపాదనలో చెప్పుకోదగ్గ మొత్తంతో బిల్ గేట్స్ మిలిందా బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా పోలియో, ఎయిడ్స్ నిర్మూలన కోసం పాటుపడుతున్నారు. అమీర్ 'సత్యమేవ జయతే' కార్యక్రమంతో సామాజిక దురాచారాలు, అన్యాయాలపై పోరాడుతున్నారు. బిల్ గేట్స్ కు అమీర్ సత్యమేవ జయతే గురించి తెలిసిందట. అందుకే అమీర్ ఖాన్ ను కలవాలని కోరుకుంటున్నట్లు ఆయన తన బ్లాగ్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News