: మంత్రి పదవి ముష్టి కాదు: కేశవరావు


మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని అకస్మాత్తుగా చెప్పాపెట్టకుండా తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోనున్న సీనియర్ నేత కేశవరావు తప్పుబట్టారు. మంత్రి పదవి అనేది భిక్షం కాదన్నారు. రవీంద్రారెడ్డిని తొలగించిన తీరు సరైంది కాదని చెప్పారు. ఈ మేరకు కేశవరావు హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News