: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు


నేటు టీఆర్ఎస్, రేపు బీజేపీ సభలు ఉన్నందున నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఆది, సోమవారాల్లో బషీర్ బాగ్ నుంచి నిజాం కళాశాల మార్గంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

  • Loading...

More Telugu News