: డీఎల్ బర్తరఫ్ కు గవర్నర్ అమోదం
మంత్రి రవీంద్రారెడ్డి బర్తరఫ్ కు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి వర్గం నుంచి డీఎల్ ను తొలగించినట్టు సీఎం పేర్కొంటూ బర్తరఫ్ దస్త్రాన్ని గవర్నర్ కు పంపించారు. దీంతో గవర్నర్ సీఎం నిర్ణయాన్ని ఆమోదించారు.