: కాంగ్రెస్ తో తెలంగాణ రాదు: కేశవరావు
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని ఆ పార్టీ నేత కేశవరావు అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల్లోంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమమని, అదే తమకు స్ఫూర్తినిచ్చిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని, జూన్ 2న టీఆర్ఎస్ లో చేరుతున్నామని కేశవరావు, ఎంపీలు వివేక్, మందా జగన్నాథం ప్రకటించిన సంగతి తెలిసిందే.