: కేరళను పలకరించిన తొలకరి జల్లులు


వచ్చే 48 గంటలలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ఈ రోజు ప్రకటించింది. ఇందుకు సూచికగా కేరళలో తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయి. వచ్చే 48 గంటలపాటు కేరళలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలైన కోచి, అలప్పుజ, త్రిస్సూర్, తిరువనంతపురం తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. సాధారణంగా ఏటా కేరళ తీరాన్ని తాకిన 15 రోజులలోగా నైరుతి రుతుపవనాలు దేశమంతటా వ్యాపిస్తాయి. వారం రోజులలో మన రాష్టాన్ని తాకుతాయి.

  • Loading...

More Telugu News