: గ్యాస్ కు నగదు బదిలీ ప్రారంభం
వంటగ్యాస్ సబ్సిడీని నగదు రూపంలో అందించే కార్యక్రమం నేటి నుంచీ ఐదు జిల్లాలలో ప్రారంభమైంది. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీనిని ప్రారంభించారు. దళారులను అరికట్టేందుకే నగదు బదిలీని అమలు చేస్తున్నట్లు చెప్పారు.