: నోకియాకు తప్పని పన్ను పోటు


2,080 కోట్ల రూపాయల పన్ను చెల్లించాల్సిందేనని భారత ఆదాయపన్ను శాఖ నోకియాకు మారోసారి స్పష్టం చేసింది. దీన్ని సానుకూలంగా పరిష్కరించాలంటూ నోకియా చేసిన అభ్యర్థనను అధికారులు తోసిపుచ్చారు. 2006 నుంచీ ఈ మేరకు పన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ లోగడ నోకియా భారత విభాగానికి నోటీసులు జారీ చేసింది. దీన్ని సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఆ కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని నోకియా ఇండియా యోచిస్తోంది.

  • Loading...

More Telugu News