: భారత జీడీపీ 5% 31-05-2013 Fri 11:46 | దేశ జీడీపీ గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతంగా నమోదైంది. ఇది గత పదేళ్లలో చాలా కనిష్ఠ స్థాయి. 2012-13 నాలుగో త్రైమాసికంలో అయితే జీడీపీ ఏకంగా 4.8 శాతానికి పడిపోయింది. వ్యవసాయం 1.4, తయారీ రంగం 2.6శాతం వృద్ధిని నమోదు చేశాయి.