: రాజ్యసభకు ప్రధాని ఎన్నిక
ప్రధాని మన్మొహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన అసోం రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా ప్రధాని రాజ్యసభకు ఎన్నికవడం ఇది ఐదోసారి. అసోం రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రధానితో పాటు శాంతికయూజ్, అమీనుల్ ఇస్లాం ఎన్నికయ్యారు. అసోం నుంచి ప్రధాని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం ఇది రెండో సారి.