: జగన్ చెంతకు టీడీపీ ఎమ్మెల్యే సాయిరాజ్?


మరో టీడీపీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్, పాతపట్నం టీడీపీ ఇన్ చార్జ్ వెంకటరమణ, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు  ఈ రోజు చంచల్ గూడ జైలులో జగన్ ను కలవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారని సమాచారం. అందులో భాగంగానే జగన్ ను కలుస్తున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News