: చంద్రబాబు పాలనలో 300కోట్ల కుంభకోణం: కేటీఆర్
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన నాలుగు సహకార చక్కెర కర్మాగారాల ప్రైవేటీకరణలో రూ.300కోట్ల కుంభకోణం జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. ఈ విషయాన్ని శాసనసభ హౌస్ కమిటీయే నిర్ధారించిందని చెప్పారు.
హైదరాబాద్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లడారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు చక్కెర కర్మాగారాన్ని తన సన్నిహితుడైన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు తక్కువకే కట్టబెట్టారని చెప్పారు. మిగతా మూడింటి విషయంలోనూ ఇలానే జరిగిందన్నారు. వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.