: రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు


రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉస్ణోగ్రతలు కూడా 1 నుంచి 2 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటిన వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఉండదని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సుముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

  • Loading...

More Telugu News