: ఫిక్సింగ్ లో శ్రీశాంత్ మిత్రుడు అరెస్టు
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీశాంత్ మిత్రుడు కూడా అరెస్టయ్యాడు. ఈ వ్యవహారంలో శ్రీశాంత్ సంపాదించిన డబ్బు, వస్తువులు ఆధారాలు లేకుండా దాచేందుకు అభిషేక్ శుక్లా ప్రయత్నించాడన్న అభియోగంతో పోలీసులు అఅతనిని రెస్టు చేసారు. శ్రీశాంత్ కు శుక్లా చాలా కాలంగా మంచి మిత్రుడు. దీంతో శ్రీశాంత్, ఇతర క్రికెటర్లు, బుకీల మిత్రులపై పోలీసులు నిఘా వేశారు.