: తెలంగాణ బిల్లు కోసం టీడీపీ డిమాండ్ చేయదే?: హరీశ్ రావు
తెలుగుదేశం మహానాడులో తెలంగాణపై స్పష్టత ఇవ్వలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తీర్మానంలోనూ స్పష్టత లేదన్నారు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టాలని టీడీపీ ఎందుకు డిమాండ్ చేయదని హరీశ్ రావు ప్రశ్నించారు.