: జ్యోతిరాధిత్య సింథియా వ్యాఖ్యలపై స్పందించను: శ్రీనివాసన్


తాను రాజీనామా చేయాలంటూ జ్యోతిరాధిత్య సింథియా చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ స్పందించారు. తాను రాజీనామా చేసి హుందాగా తప్పుకోవాలన్నది సింథియా వ్యక్తిగత అభిప్రాయం అని, దానిపై వ్యాఖ్యానించేందుకు ఏమీ లేదని శ్రీనివాసన్ తెలిపారు.

  • Loading...

More Telugu News