: మరో ముగ్గురు మంత్రులపై చర్యలు: రాయపాటి


కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బాగానే చూపించిందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇద్దరు కళంకిత మంత్రులను తప్పించారని, మరో ముగ్గురిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.

  • Loading...

More Telugu News