: రైతుల కోసం సీఎంకు చంద్రబాబు లేఖ
గుంటూరు జిల్లాలో పాదయాత్రలో సాగర్ ఆయకట్టు రైతుల దుస్థితి చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చలించిపోయారు. ఎండిపోతున్న పంటలను చూసిన ఆయన, రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
72 గంటలలో విడుదల చేయకపోతే గుంటూరు జిల్లాలో మహా ధర్నా చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కిరణ్ కుమార్ కు పాదయాత్ర నుంచే ఈ రోజు ఒక లేఖ రాశారు. రైతుల దయనీయ పరిస్థితిని లేఖలో వివరించారు. కనీసం రైతుల దుస్థితి చూసైనా నీరు విడుదల చేయాలని కోరారు.