: 'తడాఖా' నాగచైతన్యకు మాస్ హిట్ ఇచ్చింది: నాగార్జున


'తడాఖా' సినిమా నాగచైతన్యకు మాస్ హిట్ ఇవ్వడం వల్ల త్వరలో బెల్లంకొండ సురేష్, డాలీతో ఓ సినిమా చేయబోతున్నానని నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు చర్చల దశలో ఉండగా, మాస్ ఎంటర్ టైనర్ గా అలరించనుందని తెలిపారు. 'తడాఖా' విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. ఆ సినిమా 'శివ'ను గుర్తు చేసిందని అభినందించారు. సినిమాలో చైతన్య, తమన్నా, సునీల్ బాగా నటించారని, వీరభద్రం దర్శకత్వంలో రానున్న 'భాయ్' సినిమాలో మాఫియాకు చెందిన వ్యక్తిగా నటిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News