: డివోర్ అవార్డు గెలుచుకున్న'బ్లూ ఈజ్ ద వామెన్ట్ కలర్'


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలిసారి 'గే' ప్రేమికుల నేపథ్యంలో రూపొందిన 'బ్లూ ఈజ్ ద వామెన్ట్ కలర్' సినిమాకి ప్రతిష్ఠాత్మక పామెడివోర్ అవార్డు లభించింది. ఫ్రెంచ్-ట్యునీషియా దర్శకుడు అబ్దెల్లాతిఫ్ కెచిచె తీసిన ఈ సినిమాకి జ్యూరీగా స్టీవెన్ స్పిల్ బర్గ్ నేతృత్వం వహించగా, అందులో విద్యాబాలన్ సభ్యురాలిగా ఉన్నారు. చిత్ర దర్శకుడికే కాకుండా సినిమాలో నటించిన ఇద్దరు యువ నటులకు కూడా గుర్తింపు ఇవ్వాలని జ్యూరీ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News