: తడిసి ముద్దయిన మహానాడు ప్రాంగణం
హైదరాబాద్ లో టీడీపీ మహానాడు ఏర్పాటు చేసిన ప్రాంగణం వద్ద ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గత వారంరోజులు భగభగలాడిన భానుడు ఆ రోజు కాస్త శాంతించగా ప్రకృతి సహకరించింది. దీంతో ఎండల వేడి తగ్గించేందుకు అకాల వర్షం రూపంలో గండిపేట ను వర్షపుజల్లులు చల్లబరిచాయి .