: కలియుగ వైతాళికుని 94 వ వర్థంతి


కలియుగ వైతాళికుడు, వితంతు పునర్వివాహ సిద్దాంత కర్త, ప్రముఖ సంఘసేవకుడు కందుకూరి వీరేశలింగం 94వ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యుగపురుషుని స్వస్థలం రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో నగర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కందుకూరి ఆశయాలను కొనసాగిస్తామని హితకారిణీ సమాజం సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News