: బీజేపీకి తెలిసే ఛత్తీస్ గఢ్ ఘటన జరిగిందా?


ఛత్తీస్ గఢ్ ఘటనపై మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ అగ్రనేతల్ని అంతం చేసేందుకు జరిగిన ఈ దుశ్చర్యపై బీజేపీకి సమాచారం ఉండే ఉంటుందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తెలియకుండా ఘటన జరిగిందని అనుకోవడం లేదన్నారు. నిజామాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఛత్తీస్ గఢ్ ఘటనపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ సమాచారం ముందుగా ఉండే ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News