: చాచా నెహ్రూకు నివాళి
చాచా నెహ్రూ అంటూ ముద్దుగా పిలుచుకునే జవహర్ లాల్ నెహ్రూ 49వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని యమునా నదీ తీరంలో ఉన్న నెహ్రూ సమాధి వద్దకు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి అన్సారీ, సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితరులు వెళ్లి నివాళి అర్పించారు. అలాగే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నేతలు నెహ్రూకు అంజలి ఘటించారు.