: వరంగల్ డీసీసీబీ ఎన్నికలు
వరంగల్ డీసీసీబీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నెల 28న చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్టు అధికారిక ఉత్తర్వులు జారీ చేసారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి ఎన్నిక ప్రారంభించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు అధికారులు.