: అప్పన్నకు చందన సమర్పణ


సింహాచలంలో వెలసిన వరాహ లక్ష్మీ నారసింహుడికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మరోమారు చందన సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారికి అర్చకులు 130 కేజీల చందనాన్ని సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మూడు వారాల క్రితమే స్వామివారికి వార్షిక చందనోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News