: మధురైలో గురునాథ్.. ప్రత్యేక విమానంలో ముంబయి పయనం


ఫిక్సింగ్ ఉదంతంలో ఆరోపణలెదుర్కొంటున్న బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ మధురైలో ఉన్నట్టు తెలిసింది. ఈ సాయంత్రం ఐదుగంటలకు గురునాథ్ ముంబయి క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే, అందరూ అనుకున్నట్టు అతను కొడైకెనాల్ నుంచి నేరుగా ముంబయి వెళ్ళలేదని, మధ్యలో మధురైలో ఆగినట్టు సమాచారం. కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో తన న్యాయవాది సహా ముంబయి పయనమైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News