: శ్రీకాకుళం జిల్లాలో 'మన్మథ' లీలలు
మన్మథరావు.. ఇతగాడో సాంఘిక సంక్షేమ అధికారి. శ్రీకాకుళం జిల్లాలో నౌఖరీ వెలగబెడుతున్నాడు. ఈ ప్రభుత్వోద్యోగి ముఖ్య విధి వెనుకబడిన విద్యార్థుల సంక్షేమానికి ఏ లోటూ రాకుండా చూసుకోవడమే. కానీ, అవన్నీ గాలికొదిలేసిన మన్మథరావు రాసలీలల్లో మునిగిపోయాడు. జిల్లాలోని పాతపట్నం విద్యార్థి వసతి గృహంలో తన మన్మథకేళిని ప్రదర్శించాడు. ఏకకాలంలో ముగ్గురు యువతులతో శృంగారంలో పాల్గొంటూ అడ్డంగా బుక్కయ్యాడు. సీన్ కట్ చేస్తే.. పోలీసులు కేసు నమోదు చేయడంతో, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్నాడు.