: బాపట్లలో ప్రధమ శతాబ్ది ఉత్సవాలు
తెలుగు మాట్లాడే వారంతా ఆంధ్రులేనని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. ప్రాంతాలేవైనా, జాతి ఒకటేనన్నారు. బాపట్లలో ప్రధమాంధ్ర శతాబ్ది ఉత్సవాల పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపచేసేందుకే శతాబ్ది మహాసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెడుగుడు పోటీలను ప్రారంభించారు.