: ఎంపీ హర్షకుమార్ పై హెచ్చార్సీలో ఫిర్యాదు


అమలాపురం ఎంపీ హర్షకుమార్ పై నేడు మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. హర్షకుమార్ రాజమండ్రిలో ఓ చర్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ కొందరు వ్యక్తులు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ ఏలూరు రేంజి డీఐజీని విచారణకు ఆదేశించింది. జూన్ 17 లోపు నివేదిక అందించాలని కోరింది.

  • Loading...

More Telugu News