: కంచికచర్ల టీడీపీ ఆఫీసుకు తాళం
పదవి అడ్డంపెట్టుకుని దేవినేని ఉమ తనకు రావాల్సిన డబ్బుకాజేస్తున్నారని అతని తమ్ముడు దేవినేని చంద్రశేఖర్ ఆరోపించారు. ఉమ తీరుకు నిరసనగా కృష్ణా జిల్లా కంచికచర్ల టీడీపీ ఆఫీసుకు తాళం వేసారు. మీడియా ముందు నీతులు వల్లించే ఉమ సొంత కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, దివంగత నేత దేవినేని రమణ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.