: ఐపీఎల్ ఫైనల్ కు వానగండం


ఐపీఎల్ రెండో క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్ లకు వర్షం భయం పట్టుకుంది. గత కొద్ది రోజులుగా కోల్ కతాలో బారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆట జరిగేది అనుమానమేనని ఐపీఎల్ నిర్వాహకులు కూడా ఒక రోజును (మే 27)రిజర్వుడేగా ఉంచుకున్నారు. ఈడెన్ గార్డెన్ లో జరుగనున్న ఈ రెండు మ్యాచ్ లను వానగండం వీడేలా లేదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News