: గాలి రిమాండ్ పొడిగింపు
బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్ధనరెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జూన్ 5 వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గనుల లూటీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గాలి బెయిలు తీసుకునేందుకు న్యాయమూర్తులకు భారీగా నిధులు ముట్టజెప్పారని దర్యాప్తులో తేలినందున బెయిల్ రద్దు చేసి విచారణ చేస్తున్నారు.