: ఐపీఎల్ బెట్టింగ్ 500 కోట్ల పైనే
ఐపీఎల్ బెట్టింగ్ రికార్డులు సృష్టిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో క్రికెటర్లు, బుకీలు, సినీ ప్రముఖులు బుక్కవగా, తాజాగా చైన్నై నుంచి బుకీలు 500 వందల కోట్లు ముంబై, ఢిల్లీలకి తరలించినట్టు తెలుస్తోంది. మొత్తం డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి ప్రవహించింది? బుకీలు ఎవరెవరు? అన్నదానిపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.