: చైనా ప్రధాని రాకతో పాక్ లో సెల్ సర్వీసులు బంద్


రెండు రోజుల పర్యటన కోసం చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఈ రోజు ఇస్లామాబాద్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్, పక్కనే ఉన్న గారిసన్ పట్టణంలో సెల్ ఫోన్ సర్వీసులను నిలిపివేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకూ సెల్ ఫోన్ సర్వీసులు నిలిపివేయాలంటూ పాక్ టెలికమ్యూనికేషన్ల అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News