: తానా 19వ ద్వైవార్షిక మహాసభలు


తానా 19 వ ద్వైవార్షిక మహాసభలతో పాటూ 38 వ జన్మదినోత్సవాన్ని రేపు జరుపుకోనుంది. తెలుగు భాషతో పాటూ ప్రవాసాంధ్రులకు సహాయకార్యక్రమాలు, విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ సహాయం, అత్యవసర సేవలు, రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాల్లో సహాయం అలా శాఖోపశాఖలుగా విస్తరించింది ప్రవాసాంధ్ర సంఘం. మూడు రోజుల పాటూ జరుగనున్న ఈ వేడుకలు అమెరికాలోని డాలస్ నగరంలో నిర్వహించనున్నారు. వీటికి ప్రపంచ నలుమూలల నుంచీ తెలుగు వారు హాజరవుతారని తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ సభల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు, ఆథ్యాత్మిక సదస్సులు, విందు భోజనాలు ఉంటాయని తెలిపారు.

  • Loading...

More Telugu News