: నేడు కోర్టు ముందుకు కళంకిత క్రికెటర్లు


కాసులకు కక్కుర్తిపడి ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లతో పాటు 11 మంది బుకీలను నేడు న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. ఐదురోజుల క్రితం ఫిక్సింగ్ ఆరోపణలపై వీరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా కోర్టు అదే రోజు సాయంత్రం కస్టడీకి అప్పగించింది. మరోసారి వీరి కస్టడీ పొడిగించాలని పోలీసులు నేడు న్యాయస్థానాన్ని కోరనున్నారు.

  • Loading...

More Telugu News