: గోశాలను సందర్శించిన దేవాదాయ మంత్రి
సింహాచలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య ఈ రోజు సందర్శించారు. ఇటీవలి కాలంలో అక్కడ కోడెదూడలు మరణించడం, అక్రమ తరలింపు వ్యవహారాలు వెలుగు చూసిన నేపథ్యంలో మంత్రి ప్రత్యేకంగా పర్యటించారు. కోడెదూడల సంరక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.