: అధిష్ఠానం ఆదేశాలను సీఎం పాటిస్తారు: వీహెచ్


కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాలను ముఖ్యమంత్రి, మంత్రులు పాటిస్తారన్న నమ్మకం ఉందని ఆ పార్టీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. కళంకిత మంత్రుల వ్యవహారంపై ఆయనిలా స్పందించారు. జగన్ కేసుతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో అధిష్ఠానంపై తుదికంటా ఒత్తిడి తీసుకురావడమే ఎంపీల వ్యూహంగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News