: రద్దయిన ఏయూ ఇంజనీరింగ్ పరీక్షలు 25 నుంచి


ఏలూరులో సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశ్నాపత్రాలు లీక్ అవడం వల్ల రద్దు అయిన ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ మొదటి ఏడాది పరీక్షలను ఈ నెలాఖరుకల్లా నిర్వహించనున్నట్టు ఆంధ్రాయూనివర్సిటీ వీసీ తెలిపారు. ఇంగ్లీష్ పేపరును ఈ నెల 25 న, మ్యాథ్స్ పేపర్ 1 పరీక్షను 27 న, మ్యాథ్స్ పేపర్ 2 పరీక్షను 28న నిర్వహించనున్నారని తెలిపారు. అయితే, కొంతమంది స్వార్ధానికి తామంతా బలైపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News