: 'కేన్స్' లో చిరంజీవి బిజీబిజీ


కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి ఫ్రాన్స్ లో జరుగుతోన్న 'కేన్స్' చిత్రోత్సవానికి అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి ఈ అంతర్జాతీయ వేదికపై భారత పర్యాటకానికి తగిన ప్రచారం కల్పించే బాధ్యతనూ స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో మాట్లాడుతూ, భారత్ లో అంతర్జాతీయ స్థాయి సినిమాలు చిత్రీకరించేందుకు అనువైన లొకేషన్లు ఉన్నాయని వివరించారు. అంతేగాకుండా, అంతర్జాతీయ సినీ నిర్మాతలకు తగిన ప్రోత్సాహమూ ఉంటుందని చిరు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News