: మిగిలిన కళంకితులను తొలగించాలి: నారాయణ
సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులకు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలకడం సంతోషమని, అలాగే మిగతా కళంకిత మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్ లో అఖిలపక్షం సమావేశానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణ ప్రజాసమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.