: కొరియర్ పాకెట్లో రూ.4.5 కోట్ల వజ్రాలు మాయం


నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన వజ్రాలు కొరియర్ చేస్తే గమ్యం చేరకుండా మాయమయ్యాయి. ముంబైకి చెందిన వజ్రాల ట్రేడింగ్ కంపెనీ 24 పాకెట్లలో వజ్రాలు నింపిన పెట్టెను బెల్జియం కంపెనీకి మే 16న కొరియర్ చేసింది. కానీ, బెల్జియం చేరేసరికి పెట్టెలో ఒక పాకెట్ వజ్రాలే ఉండడంతో అక్కడి కంపెనీ ముంబై ట్రైడింగ్ కంపెనీని సంప్రదించింది. మాయమయ్యాయని గ్రహించిన కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలా మాయమయ్యాయి? ఎవరు కొట్టేశారు? అన్న విషయాలపై దర్యాప్తు సాగుతోంది.

  • Loading...

More Telugu News