మహేశ్ బాబును సోదరుడిగా పేర్కొని... బన్నీ ఎవరో తెలియదన్న షకీలా!
- నిర్మాతగా మారిన షకీలా
- తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు
- ఎన్టీఆర్ గుడ్ డ్యాన్సర్ అంటూ కితాబు
బన్నీ ఎవరో నాకు తెలియదు అనడంతో సదరు యాంకర్ కాస్త విస్మయానికి లోనైనా వెంటనే నెక్ట్స్ క్వశ్చన్ కు వెళ్లిపోయాడు. కాగా, షకీలా సమాధానంపై సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు నిరసిస్తున్నారు. మరికొందరు మాత్రం షకీలా ఎంతో నిజాయతీగా తనకు పరిచయం లేదన్న కోణంలో చెప్పివుంటుదని అభిప్రాయపడుతున్నారు.