మహారాష్ట్రలో బావిలో పడిన బస్సు.. 20 మంది దుర్మరణం
- బస్సు టైరు పేలడమే దుర్ఘటనకు కారణం
- ఆటోను ఢీకొట్టి బావిలోకి దూసుకెళ్లిన బస్సు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
మృతుల్లో ఆటో, బస్సు ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.