జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యేలు 20 మందా? 30 మందా?: నారా లోకేశ్
- జగన్ నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు
- సంతలో గొర్రెల్లా కొన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా హ్యాండ్ ఇచ్చారట
- సొంత పార్టీలోనే జగన్ కు వ్యతిరేకత ఉంది
చివరకు సంతలో గొర్రెల్లా కొన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా హ్యాండ్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోందని అన్నారు. జగన్ పాలన, నిర్ణయాల పట్ల సొంత పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉందనే విషయం శాసనసభ వేదికగా బయటపడిందని చెప్పారు. లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.