ఏం సాధించారని పూలు చల్లించుకుంటూ, ఊరేగింపులు చేయించుకుంటున్నారు?: టీడీపీ నేతలపై మంత్రి అనిల్ ధ్వజం
- సంఖ్యాబలం ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవద్దంటూ హితవు
- చంద్రబాబు ఒత్తిడి మేరకే చైర్మన్ వ్యవహరించారని ఆరోపణ
- సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలని ఆగ్రహం
ప్రభుత్వం తరఫున దావోస్ కు ఎవరూ వెళ్లలేదని విమర్శిస్తున్నారని, అనేక దేశాలు తిరిగిన చంద్రబాబు ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇక్కడ కూర్చునే ప్రపంచాన్నంతా ఏపీకి తీసుకువస్తున్నారని తెలిపారు. అతి తక్కువ కాలంలోనే సీఎం జగన్ ఇండియాలో బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.