కడపలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
- ఏడు రోడ్ల కూడలి వద్ద దిష్టిబొమ్మ దహనం
- చంద్రబాబు సీమ ద్రోహి అంటూ నినాదాలు
- కర్నూలులో టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ విద్యార్థులు
మరోవైపు కర్నూలులో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకున్న టీడీపీకి వ్యతిరేకంగా ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. టీడీపీ కార్యాలయం ముందు రాస్తారోకో చేశారు. దీంతో, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.